
బుచ్చయ్యపేట మండలంలో గుండెలు ఘోర విషాదం
బుచ్చయ్యపేట మండలం బంగారం మెట్టు గ్రామంలో విషాదం నెలకొంది. ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు వేరొక ప్రాంతంలో గుండెపోటుతో సోమవారం మరణించారు. మెరుగు శ్రీను (28) పెయింటింగ్ పనికి అరకు వెళ్లాడు. పని సమయంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపే మార్గమధ్యలో మరణించారు. కార్పెంటర్ గా పనిచేస్తున్న నక్క లక్ష్మీనారాయణ (48) మధురవాడ ఐటి వీల్స్ వద్ద గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెెలకొంది.