అంగరంగ వైభవంగా మన్యంకొండ జాతర

చింతూరు మండలం పోలూరు గ్రామం మీదుగా వాటర్ ఫాల్స్ లో మన్యంకొండ జాతర సోమవారం జరిగింది. ఒడిస్సా గవర్నమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి జాతరను నిర్వహిస్తోంది. భక్తులతో డబ్బు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులకు ఒరిస్సా గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పోల్లూరు ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ, ఉద్యోగస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.