Top 10 viral news 🔥
జనసేనలో చేరినా బాలినేని ఒంటరయ్యారా?
AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విచిత్రమైన రాజకీయ పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్ను ఎదురించిన బాలినేని జనసేనలో చేరి చక్రం తిప్పాలనుకున్నారు. కానీ జనసేనలో చేరినా కూటమి నేతలు పట్టించుకోవడం లేదట. ఒంగోలు కూటమి నేతలు వేస్తున్న ఏ ఫ్లెక్సీలోనూ బాలినేని పేరు, ఫోటో కనిపించడం లేదు. దాంతో బాలినేని జనసేనలో చేరినా ఒంటరైనట్లు కనిపిస్తోంది. బాలినేని కూడా జనసేనలోకి వెళ్లి హవా నడిపిద్దామనుకుంటే ఇలా అయ్యిందేంట్రా అని అనుచరులతో వాపోతున్నారట.