క్రికెటర్‌ని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ కోచ్.. సస్పెన్షన్ వేటు

81చూసినవారు
క్రికెటర్‌ని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ కోచ్.. సస్పెన్షన్ వేటు
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కోచ్ చండికా హతురుసింఘేను తొలగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) అనూహ్య ప్రకటన చేసింది. గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 సమయంలో ఓ ఆటగాడిని చెంపదెబ్బ కొట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ ప్రకటించారు. 48 గంటల పాటు అతనిపై సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్ అనంతరం అతని కాంట్రాక్ట్ రద్దు చేయబడుతుందని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్