Oct 29, 2024, 10:10 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
బిచ్కుంద : ఐటీఐని సందర్శించిన ఎమ్మెల్యే
Oct 29, 2024, 10:10 IST
బిచ్కుందలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు మంగళవారం సందర్శించారు. ఈ ఇన్స్టిట్యూట్కు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా ఇటీవల అప్‌గ్రేడ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సందర్శించి. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను, తదితర విషయాలను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు.