యువతను భయపెడుతున్న బ్రెయిన్ స్ట్రోక్

73చూసినవారు
యువతను భయపెడుతున్న బ్రెయిన్ స్ట్రోక్
భారత్‌లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గత 10 ఏళ్లలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 20 శాతం పెరిగాయి. నేటి కాలంలో యువత బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు. దీనిని యంగ్-ఆన్సెట్ స్ట్రోక్ అంటారు. ఇందులో 45 ఏళ్లలోపు వారు కూడా స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. పేలవమైన జీవనశైలి అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే అధికమంది స్ట్రోక్ బారిన పడుతున్నారు.

సంబంధిత పోస్ట్