Oct 13, 2024, 18:10 IST/
బెడ్షీట్లు, లుంగీలతో జైలు గోడ దూకి.. తప్పించుకున్న ఖైదీలు
Oct 13, 2024, 18:10 IST
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొందరు ఖైదీలు పెద్ద సాహసం చేశారు. జైలు ఊచలు విరగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, లుంగీలను తాడుగా చేశారు. 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలిసి జైలు అధికారులు షాక్ అయ్యారు. అక్టోబర్ 11న తెల్లవారుజామున ఐదుగురు ఖైదీలు జైలు రాడ్డు పగులగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, దుప్పట్లు, లుంగీలు ఉపయోగించి 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు.