TG: సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. డెహ్రాడూన్ టూర్ వెళ్లిన ఆయన అక్కడ గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, స్టంట్స్టెంట్ వేశామని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.