సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. బుధవారం కోల్‌కతా వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7.00కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
భారత తుది జట్టు(అంచనా): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.