నాకు ఇంటర్నల్గా వచ్చిన సమాచారమే చెప్పాను: మంత్రి సురేఖ
హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన కామెంట్స్ తప్పేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. తనకు కోపం వచ్చినందునే వాస్తవాలు మాట్లాడానని చెప్పారు. 'ఇప్పటివరకు నాగచైతన్య-సమంతకు విడాకుల విషయమై బయట ప్రపంచానికి నిజాలు ఏంటో తెలియదు. తనకు ఇంటర్నల్ గా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయాన్నే చెప్పాను. ఇవాళ్టి నుంచి జిల్లాలు, హైదరాబాద్ లో కేటీఆర్ తిరగడు. ఇంటి నుంది బయటకు రాడు' అని వ్యాఖ్యానించారు.