‘వైవాహిక అత్యాచారం’ నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు: కేంద్రం

72చూసినవారు
‘వైవాహిక అత్యాచారం’ నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు: కేంద్రం
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. దీనికి తగిన విధంగా శిక్షలు ఉన్నాయని వెల్లడించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సుప్రీంకోర్టు పరిధిలో లేదని పేర్కొంది. వైవాహిక అత్యాచారం అనేది చట్టబద్ధమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని, సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది.

సంబంధిత పోస్ట్