ప్రభుత్వంతో ఎలాంటి వివాదం కోరుకోవడం లేదు: బన్నీ
ప్రభుత్వంతో ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని అల్లు అర్జున్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరినీ తప్పుబట్టడం లేదని పేర్కొన్నారు. ‘ఈ ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహిస్తోంది. వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం తట్టుకోలేక పోయా. పోలీసులు కూడా వారి పని వారు చేశారు. క్రౌడ్ ఎక్కువగా ఉంది వెళ్లాలని చెబితే థియేటర్ నుంచి వెళ్లిపోయా. థియేటర్ వద్ద పోలీసుల డైరెక్షన్లోనే ముందుకెళ్లా’ అని పేర్కొన్నారు.