హీరో అల్లు అర్జున్ శనివారం సాయంతం ప్రెస్ మీట్ నిర్వహించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నా క్యారెక్టర్‌ను చంపేస్తున్నారు. నేను అందరిని గౌరవిస్తాను. సంధ్య థియేటర్ ఘటన అత్యంత దురదృష్టకరం. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్ధం జరుగుతుంది. థియేటర్ తో ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకున్నాకే సినిమాకు వెళ్ళాం. ఈ ఘటనలో ఎవరి తప్పు లేదు. బాధితుడు కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.