AP 10th Results: 600కు 599 మార్కులు

80చూసినవారు
AP 10th Results: 600కు 599 మార్కులు
ఏపీ టెన్త్ ఫలితాల్లో ఆకుల వెంకట నాగసాయి మనస్వి అనే విద్యార్థిని సత్తా చాటింది. 600కు 599 మార్కులు సాధించి కొత్త రికార్డు సృష్టించింది. సెకండ్ లాంగ్వేజ్ (99 మార్కులు) తప్ప.. మిగితా అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించింది.