బ్లూవేల్ గేమ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

62చూసినవారు
బ్లూవేల్ గేమ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
సముద్ర జీవులైన నీలి తిమింగలాల్లో ఓ వింత ప్రవర్తన ఉంది. సాధారణంగా అవి వాటికవే ఒడ్డుకు చేరి ప్రాణాలొదులుతాయి. ఈ ఆట ప్రధాన ఉద్దేశం కూడా ఇదే కావడంతో రూపకర్తలు దీనికి 'బ్లూ వేల్' అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులను గుర్తించి.. వారికి గోప్యంగా ఈ గేమ్ లింక్‌ను పంపిస్తారు. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా చేసుకొని ఇలాంటి స్వభావం ఉన్నవారిని గుర్తిస్తారు.

సంబంధిత పోస్ట్