మంత్రి అంబటికి బిగ్ షాక్

326274చూసినవారు
మంత్రి అంబటికి బిగ్ షాక్
మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండోసారి మంత్రి అయ్యారు. అయితే అతనిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. మంత్రి అంబటి తీరు వల్ల వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని, వేరే నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ నేతలు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో అంబటిని ఓడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :