చిత్తూరు: హోం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

55చూసినవారు
చిత్తూరు: హోం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతి నుంచి అనంతపురానికి బయలుదేరారు. మార్గమధ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు అతిథి గృహం వద్ద సోమవారం ఆగారు. ఈ సందర్భంగా ఆమెను ఎస్పీ మణికంఠ, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు. శాంతి భద్రతలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్