Oct 27, 2024, 17:10 IST/
VIDEO: కంగువా స్టోరీ చెప్పిన సూర్య!
Oct 27, 2024, 17:10 IST
'కంగువా' సినిమా 700 ఏళ్ల క్రితం జరిగిన కథ అని హీరో సూర్య చెప్పారు. ఇది కేవలం యాక్షన్ చిత్రం కాదని, ఎమోషన్స్‌తో కూడుకున్నదని ప్రెస్ మీట్లో చెప్పారు. ఐదు దీవుల్లో ఉండే ప్రజల మధ్య ఎందుకు పోరు జరుగుతుందనేది కథాంశమని తెలిపారు. సినిమాలో ప్రస్తుత కాలం 20 నిమిషాలు ఉంటుందన్నారు.