జగన్ పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి : టీడీపీ

62చూసినవారు
జగన్ పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి : టీడీపీ
జగన్ ఐదేళ్ల దరిద్రపు పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని టీడీపీ ఆరోపించింది. టీడీపీ దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనని వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీపీ స్పందించింది. ‘ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం మోపండని 2023లో ERCకి చెప్పింది నువ్వే కదా జగన్, మర్చిపోయావా?. ఎన్నికల ఏడాది కూడా ఛార్జీలు పెంచితే ప్రజలు ఊస్తారని, నీ ప్రభుత్వంలో వడ్డించాల్సిన ఛార్జీలను వాయిదా వేసింది నువ్వు కదా జగన్?’’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేసింది.

సంబంధిత పోస్ట్