గోపాలపురం: కుంగుతున్న సీసీ రోడ్లు

57చూసినవారు
గోపాలపురం: కుంగుతున్న సీసీ రోడ్లు
గోపాలపురంలోని పెద్దగూడెంలో అనేక సమస్యలు తిష్ట వేస్తున్నాయి. సీసీరోడ్లు ఉన్నా మురుగు కాలువలు లేక పలు చోట్ల రోడ్లపైనే నీరు ప్రవహిస్తుంది. దానికి తోడు దోమలు విజృంభించి రోగాల భారీన పడుతున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. పంచాయితి ట్రాక్టర్ రాక గ్రామంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతుందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పలుచోట్ల అధిక సామర్ధ్యం గల వాహనాల రాకపోకలతో సీసీ రోడ్లు కుంగిపోతున్నాయి.
Job Suitcase

Jobs near you