కాకినాడ: సిద్ధార్థ ఆసుపత్రిలో రోబోటిక్ మోకాళ్ళ చికిత్స

71చూసినవారు
కాకినాడ: సిద్ధార్థ ఆసుపత్రిలో రోబోటిక్ మోకాళ్ళ చికిత్స
ఉభయగోదావరి జిల్లాలో తొలిసారిగా సిద్ధార్ధ ఆసుపత్రిలో రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స సేవలు ప్రారంభిస్తున్నామని అర్ధో నిపుణులు డా. ఆదిత్య కృష్ణ ముత్తా అన్నారు. కాకినాడలో మంగళవారం ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మిస్సో రోబోటిక్ సిస్టమ్ పూర్తి ఆటోమేటిక్ టెక్నాలజీతో చికిత్సను ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రప్రథమమని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you