అంబాజీపేట: బేతాళ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించకుందాం

55చూసినవారు
అంబాజీపేట: బేతాళ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించకుందాం
విజయదశమి సందర్భంగా ఈ నెల 16వ తేదీన అంబాజీపేటలో నిర్వహించే విజయ బేతాళ స్వామి ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కొత్తపేట డీఎస్పీ గోవిందరావు కోరారు. అంబాజీపేటలో గురువారం 13 ప్రాంతాలకు చెందిన నిర్వాహకులతో సీఐ భీమరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించే వాహనాలను సక్రమంగా ఉత్సవంలోకి తీసుకురావాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్