తుప్పల్లో దాచిన మద్యం స్వాధీనం

81చూసినవారు
తుప్పల్లో దాచిన మద్యం స్వాధీనం
కాట్రేనికోన మండలం కందికుప్ప పెట్రోలు బంకు సమీపంలోని తుప్పల్లో గుర్తుతెలియని వ్యక్తులు దాచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అవినాష్ బుధవారం తెలిపారు. ఒక సంచిలో 100 సీసాల మద్యం ఉండటాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారమివ్వడంతో మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు.
Job Suitcase

Jobs near you