Oct 18, 2024, 04:10 IST/
దారుణం.. కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసిన తల్లి (వీడియో)
Oct 18, 2024, 04:10 IST
TG: హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్వాల్లో ఓ తల్లి కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి.. స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిపై ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ యువతిని సఖి సెంటర్కు తరలించారు. దీంతో అల్వాల్ పీఎస్ ముందు బాలిక తల్లి, మద్దతుగా మరో మహిళ గొడవకు దిగారు. ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.