జనవరి మొదటి వారంలో ద్రాక్షారామలో 3కే రన్

58చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో పివిఆర్ పాఠశాలకు సంబందించిన క్రీడా ప్రాంగణాన్ని మరమ్మత్తులు చేయడం హర్షణీయమని ఆదివారం ప్రముఖ న్యాయవాది మగాపు అమ్మిరాజు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ కు, స్కూల్ యాజమాన్యానికి, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జనవరి మొదటి వారంలో 3కే రన్ నిర్వహిస్తామని తెలిపారు. ద్రాక్షారామ ప్రాంత వాకర్స్ కొరకు వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కోరారు.
Job Suitcase

Jobs near you