నేడు వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ

68చూసినవారు
నేడు వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ
వినాయక తి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం 98వ వార్డు సింహపురి కాలనీ ప్రధాన ఆర్చ్ వద్ద 3వేల గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వైసిపి నాయకులు పీతల అప్పలరాజు, విష్ణుమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి విగ్రహాల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాలు స్వీకరించాలని విజ్ఞప్తి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్