వేడుకగా కీర్తి సురేశ్‌ వివాహం

74చూసినవారు
వేడుకగా కీర్తి సురేశ్‌ వివాహం
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆమె ప్రియుడు ఆంటోనీ తటిల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. గోవాలో వీరి వివాహం బ్రాహ్మణ పద్ధతి ప్రకారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కీర్తి సురేష్ తన తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా ఆంటోనీ ఆమె మెడలో తాళి కట్టాడు. ఈ పెళ్లిలో ఇరువురి సన్నిహితులు, బంధువులు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్