తణుకు: 297 టెండర్లు దాఖలు

77చూసినవారు
తణుకు: 297 టెండర్లు దాఖలు
తణుకు మున్సిపాలిటీ, మండలంలో మొత్తం 14 మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 297 దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. అలాగే నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియను ఉండడంతో ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్