ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పంట బోధి పూడికతీత

67చూసినవారు
ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పంట బోధి పూడికతీత
ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పంట బోధి పూడికతీత పనులు చేశారు. పంచాయతీ కార్యాలయం నుండి ఆర్ అండ్ బి రోడ్డు వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. గ్రామ సర్పంచి అలకనంద శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పనులను పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you