ఉంగుటూరు: సీఎం సహాయనిది చెక్కు అందజేత
ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన కుకునూరి రామ్ ప్రసాద్ గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన మిట్రల్ వాల్వ్ వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా. ఈ కారణంగా శాస్త్ర చికిత్స చేయించుకోలేనందున స్థానిక నాయకులు ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి తీసుకురావటం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చొరవ తీసుకొని విషయాన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా ₹. 3, 50, 000 చెక్కును మంగళవారం అందజేశారు.