ప్రజా సేవలో తిరుగులేని నాయకుడు ఎర్రన్నాయుడు: చంద్రబాబు

60చూసినవారు
ప్రజా సేవలో తిరుగులేని నాయకుడు ఎర్రన్నాయుడు: చంద్రబాబు
AP: ప్రజా సేవలో తిరుగులేని నాయకుడు ఎర్రన్నాయుడు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆదివారం ఎర్రన్నాయుడితో ఉన్న ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్