మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్

50చూసినవారు
మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్
AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కూనుపూరు కాలువ పరిశీలనకు వెళ్తారన్న సమాచారంతో కాకాణి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్