Top 10 viral news 🔥
![](https://media.getlokalapp.com/cache/9d/53/9d530aae79e26a9a8df6e25837b9bd50.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
పిల్లాడి మాటలకు చంద్రబాబు ఫిదా (వీడియో)
ఇవాళ ఏపీలో పింఛన్ల పంపిణీ పండుగ నెలకొంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. పింఛన్ పంపిణీ అనంతరం అమరావతిలో నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ పిల్లాడు మాట్లాడిన మాటలకు చంద్రబాబు ఫిదా అయ్యారు. చంద్రబాబు, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణ కోసం పైన ఉన్న వీడియోను క్లిక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.