రేపు భోగి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

57చూసినవారు
రేపు భోగి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో రేపు భోగి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భోగి మంటల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్రోల్, డీజిల్ లాంటి మండే పదార్థాలను దూరంగా ఉంచాలి. మంట చుట్టూ చేరేవారు కాటన్ దుస్తులు ధరించాలి. శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మంటలకు దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వీలుగా దగ్గర్లో నీళ్లు, దుప్పట్లు ఉంచుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్