భార్యను సుత్తితో కొట్టి చంపాడు

63చూసినవారు
భార్యను సుత్తితో కొట్టి చంపాడు
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓంబీర్ అనే వ్యక్తి తన భార్యను సుత్తితో కొట్టి చంపేశాడు. వీరిద్దరూ 14 ఏళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. సరిత జంతువులకు ఆహారం పెట్టడం గురించి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భర్త కోపంతో సరితను సుత్తితో తలపై కొట్టి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్