విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు (వీడియో)
ముంబై నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడలోని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు చేరుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యాసాగర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.