కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

76చూసినవారు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివరాలు ఇలా

1. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
2. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్‌కు ఆమోదం 
3. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డుల పంపిణీ 
4. అరుణాచల్ ప్రదేశ్‌లో సౌర విద్యుత్ కేంద్రానికి ఆమోదం
5. అటల్ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయింపు 
6. వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్ స్కీంకు ఆమోదం
7. ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్