Oct 18, 2024, 00:10 IST/కరీంనగర్
కరీంనగర్
జిల్లా రెవెన్యూ అధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ
Oct 18, 2024, 00:10 IST
కరీంనగర్ జిల్లా రెవిన్యూ అధికారిగా బి. వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.