Feb 24, 2025, 14:02 IST/
VIDEO: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన మరో ఐదుగురు కౌన్సిలర్లు
Feb 24, 2025, 14:02 IST
వైసీపీకి ఆ పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. తునికి చెందిన మరో ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఉదయం 10 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. ఇప్పుడు తాజాగా రూపాదేవి, శ్రీను, ప్రభావతి, వెంకటరమణ, నాగలక్ష్మి టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం 15కు పెరిగింది.