Oct 13, 2024, 15:10 IST/హుజురాబాద్
హుజురాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి: ఎమ్మెల్యే
Oct 13, 2024, 15:10 IST
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమలుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం అన్నారు. హుజురాబాద్‌ను కరీంనగర్, హనుమకొండ మాదిరిగా అభివృద్ధి చేద్దామని కలలు కన్నామని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలకు వివరించారు.