Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణఇంటి బయటే నిలబడ్డ వైద్యులతో మీరు నన్ను అవమానించడం కొనసాగించలేరు: మమతా బెనర్జీ(వీడియో) Sep 14, 2024, 16:09 IST
తెలంగాణఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన భారతీయ మహిళ.. వీడియో వైరల్ Sep 14, 2024, 16:09 IST
Sep 14, 2024, 17:09 IST/ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన.. నెలకు రూ.3,000Sep 14, 2024, 17:09 ISTకేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్‌ను అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా 60 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.3,000 అందిస్తోంది. అయితే ఈ పథకంలో చేరే లబ్ధిదారులు ముందుగా నెలకు రూ.100 చొప్పున 60 ఏళ్ల వచ్చే వరకు చెల్లించాలి. లబ్ధిదారునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ పొందొచ్చు.