Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
Dec 15, 2024, 11:12 IST/జగిత్యాలజగిత్యాలజగిత్యాల: వ్యవసాయ బావిలో శిశువు మృతదేహం లభ్యంDec 15, 2024, 11:12 ISTజగిత్యాల జిల్లాలో మేడిపల్లి మండలం కట్లకుంటలో వ్యవసాయ బావిలో ఒకరోజు వయసు ఉన్న మగ శిశువును ఆదివారం గుర్తించారు. మృతి చెంది ఉన్న శిశువు మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నిన్న వ్యవసాయ బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.