Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
Oct 27, 2024, 11:10 IST/రోడ్డు పక్కన టీ కాచిన సీఎం (వీడియో)Oct 27, 2024, 11:10 ISTమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రోడ్డు పక్కన టీ కాచి సెర్వ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఆయన సాత్నాలోని చిత్రకూట్ ధామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ కాచారు. అల్లం తురిమి చక్కని టీ పెట్టారు. దీని తర్వాత ఆయన స్థానిక ఉత్పత్తులను కూడా కొనుగోలు చేశారు.