Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణకోఠి ఉమెన్స్ కాలేజీకి వీరనారి ఐలమ్మ పేరు ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి Sep 26, 2024, 04:09 IST
Sep 26, 2024, 06:09 IST/భారీ వర్షాలు.. డ్రెయిన్‌లో పడి 45 ఏళ్ల మహిళ మృతి (వీడియో)Sep 26, 2024, 06:09 ISTదేశ ఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంధేరీలోని MIDC ప్రాంతంలోని ఓపెన్ డ్రెయిన్‌లో 45 ఏళ్ల మహిళ పడి చనిపోయింది. బుధవారం రాత్రి 9:20 గంటలకు ఈ సంఘటన జరిగిందని BMC అధికారులు తెలిపారు. మహిళను విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు. ముంబై అగ్నిమాపక దళం ఆమెను వెళికి తీసి ఆసుపత్రికి పంపగా, అప్పటికే మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.