దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ప్రారంభం (VIDEO)

56చూసినవారు
దేశంలోనే తొలిసారిగా అందరూ మహిళలే పనిచేసే బస్‌ డిపో ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్‌ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ శనివారం ప్రారంభించారు. ఈ డిపోలో సుమారు 225 మంది సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్