చిట్వేల్ హై స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన

83చూసినవారు
చిట్వేల్ హై స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన
చిట్వేల్ హై స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సమగ్ర శిక్ష ప్రోగ్రాం కింద ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యా కోర్సు ఇంటర్న్‌షిప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్ మరియు వృత్తి విద్య ఉపాధ్యాయులు హాజరయ్యారు. పాఠశాల స్థాయిలో ఇలాంటి సబ్జెక్టులు బోధించడం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ముఖ్యమని, వృత్తి విద్యా కోర్సులు పిల్లల ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయన్నారు.
Job Suitcase

Jobs near you