Jan 18, 2025, 02:01 IST/
ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు!
Jan 18, 2025, 02:01 IST
తెలంగాణలో ఫిబ్రవరి నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈలోపే పథకాల అమలు సాధ్యపడకపోతే ఏప్రిల్/మేలో ఎన్నికలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.