మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

53చూసినవారు
మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. సోమవారం బక్రీద్ సందర్భంగా మంగళగిరిలోని ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. రుషికొండ ప్యాలెస్‌లో బయటకు రావాల్సిన చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. రాబోయే వందరోజుల్లో ఏపీలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని హామి ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్