Nov 06, 2024, 15:11 IST/
సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట
Nov 06, 2024, 15:11 IST
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను బుల్డోజర్లతో తొక్కిస్తానని సీఎం వేదిరింపులకు పాల్పడుతున్నారని SC, ST కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైదరాబాద్ బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. సమావేశాల్లో సీఎం చేసే ప్రసంగాలపై విచారణ చేపట్టలేమని పిటిషన్ కొట్టివేసింది.