గద్వాల్ కులగణన సదస్సుపై అఖిలపక్షం సంఘాలు సమావేశం పై బుధవారం మాట్లాడుతూ, 2011 సంవత్సరంలో కులగణన చేసిన తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు కులగణన చేయలేదు అన్నారు. 2012 నుండి 2024 వరకు కులగణన ఊసే లేదు అన్నారు. రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రంలో అనగారిన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని, కులగణన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు.